Versions
TEV మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించి నట్లు ఆయనను శోధింపకూడదు.
ERVTE “మస్సాలో మీరు ఆయనను పరీక్షించినట్టుగా మీ దేవుడైన యెహోవాను మీరు పరీక్షించకూడదు.
IRVTE మీరు మస్సాలో ఆయన్ని పరీక్షించిన విధంగా * నిర్గమ 7:1-7 చూడండి. మీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు.