Bible Versions
Bible Books

Exodus 12:42 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   ఆయన ఐగుప్తుదేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే.
ERVTE   కనుక యెహోవా చేసిన దానిని ప్రజలు జ్ఞాపకం చేసుకొంటారు. అది చాల ప్రత్యేకమైన రాత్రి కనుక తరతరాలవరకు జ్ఞాపకం చేసుకొంటారు. ఇశ్రాయేలు ప్రజలంతా రాత్రిని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటారు.
IRVTE   ఆయన ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించిన రాత్రి యెహోవా కోసం కేటాయించి ఇశ్రాయేలు ప్రజలంతా తరతరాలకూ రాత్రి యెహోవా కోసం జాగారం చెయ్యాలి. PS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us