Bible Versions
Bible Books

Exodus 32:20 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   మరియు అతడు వారు చేసిన దూడను తీసికొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్లమీద చల్లి ఇశ్రాయేలీయులచేత దాని త్రాగించెను.
ERVTE   అప్పుడు ప్రజలు చేసిన దూడను మోషే నాశనం చేసాడు. దాన్ని మంటల్లో వేసి కరిగించేసాడు. అప్పుడు బంగారం దుమ్ము అయ్యేంత వరకు నూరేసాడు. దుమ్మును నీళ్లలో పడేసి ఇశ్రాయేలు ప్రజల చేత బలవంతంగా నీళ్లు తాగించాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us