Bible Versions
Bible Books

Ezekiel 11:7 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగామీరు హతముచేసి పట్టణములో పడవేసిన శవములే మాంసము, పట్టణమే పచన పాత్ర, యీ పట్టణములోనుండి మిమ్మును వెళ్ల గొట్టుదును.
ERVTE   ఇప్పుడు మన ప్రభువైన యెహోవా చెపుతున్నదేమంటే, ‘ఈ శవాలే మాంసం. నగరమే కుండ. కాని అతడు (నెబకద్నెజరు) వచ్చి సురక్షితమైన కుండలో నుండి మిమ్మల్ని తీసుకొనిపోతాడు!
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us