Bible Versions
Bible Books

Genesis 26:20 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడిఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు బావికి ఏశెకు అను పేరు పెట్టెను.
ERVTE   అయితే గెరారు లోయలో గొర్రెల మందలను కాసేవాళ్లు ఇస్సాకు పనివాళ్లతో జగడమాడారు. “ఈ నీళ్లు మావి అన్నారు వాళ్లు.” కనుక బావికి ‘ఏశెకు’ అని ఇస్సాకు పేరు పెట్టాడు. అక్కడ మనుష్యులు అతనితో జగడమాడారు గనుక దానికి పేరు పెట్టాడు.
IRVTE   అప్పుడు గెరారులోని పశువుల కాపరులు ఇస్సాకు కాపరులతో “ఈ నీళ్ళు మావే” అంటూ పోట్లాడారు. విధంగా వాళ్ళు తనతో పోట్లాడారు కనుక ఇస్సాకు బావికి * జగడం ఏశెకు” అని పేరు పెట్టాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us