Bible Versions
Bible Books

Genesis 49:31 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతి పెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతి పెట్టిరి; అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని.
ERVTE   అబ్రాహాము, అతని భార్య శారా గుహలోనే పాతిపెట్టబడ్డారు. ఇస్సాకు, అతని భార్య రిబ్కా గుహలోనే పాతిపెట్టబడ్డారు. నా భార్య లేయాను నేను గుహలోనే పాతిపెట్టాను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us