Bible Versions
Bible Books

Hebrews 2:4 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్య ములచేతను,నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను.
ERVTE   దేవుడు ఎన్నో సూచనల్ని, అద్భుతాల్ని, మహిమల్నిచూపాడు. తన యిష్టానుసారం పరిశుద్ధాత్మ యొక్క వరాల్ని పంచి పెట్టాడు. తద్వారా సందేశంలో ఉన్న సత్యాన్ని మనకు రుజువు చేసాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us