Bible Versions
Bible Books

Jeremiah 18:16 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   వారు ఎల్లప్పుడును అపహాస్యాస్పదముగానుండుటకై తమ దేశమును పాడుగా చేసికొనియున్నారు, దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును.
ERVTE   యూదా రాజ్యం వట్టి ఎడారిగా మారిపోతుంది! దారిన పోయే వారందరు దాని గతిచూచి ఆశ్చర్యంతో తలలు ఆడిస్తారు. దేశం ఎలా నాశనమైపోయిందా అని వారు తికమక పడతారు!
IRVTE   వాళ్ళ దేశం పాడైపోతుంది. అది ఎప్పటికీ ఎగతాళికి గురి అవుతుంది. దారిన వెళ్లేవాళ్ళంతా వణికిపోతూ తమ తలలూపుతారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us