Bible Versions
Bible Books

Jeremiah 22:8 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అనేక జనులు పట్టణపు మార్గమున పోవుచు యెహోవా యెందునిమిత్తము గొప్పపట్టణమును ఈలాగు చేసెనని యొకని నొకడు అడుగగా
ERVTE   “ఇతర దేశాల ప్రజలెందరో నగరం పక్కగా వెళతారు. వారంతా, ‘యెహోవా యెరూషలేమున కెందుకీ దుర్గతి పట్టించాడు? యెరూషలేము ఒక గొప్ప నగరం’ అని ఒకరి నొకరు అడుగుతారు.
IRVTE   అనేక దేశాలవాళ్ళు పట్టణపు దారిలో నడుస్తారు. “ఈ గొప్ప పట్టణాన్ని యెహోవా ఎందుకు ఇలా చేశాడు?” అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us