Versions
TEV మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా
ERVTE మరుసటి రోజు యోహాను అక్కడ నిలబడి ఉన్నాడు. అతని శిష్య బృందానికి చెందిన యిద్దరు అతనితో ఉండినారు.
IRVTE {యేసుక్రీస్తు బహిరంగ పరిచర్య} (యోహా 1:35-12:50) PS మరుసటి రోజు యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలబడి ఉన్నాడు.