Bible Versions
Bible Books

John 3:29 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   పెండ్లికుమార్తెగలవాడు పెండ్లి కుమారుడు; అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినెడి స్నేహితుడు పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును; నా సంతోషము పరిపూర్ణమై యున్నది.
ERVTE   పెళ్ళి కూతురు పెళ్ళి కుమారుని సొత్తు. కాని పెళ్ళి కుమారుని స్నేహితుడు పెళ్ళికుమారుని మాట వినాలని కాచుకొని ఉంటాడు. అతని స్వరం వినిపించగానే ఆనందిస్తాడు. నాదీ అలాంటి ఆనందమే. ఆనందం నాకిప్పుడు సంపూర్ణంగా కలిగింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us