Versions
TEV అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.
ERVTE కాని యెహోవా సముద్రంలో పెనుతుఫాను లేవ దీశాడు. గాలివల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుఫాను తీవ్రంగా ఉంది. ఓడ పగిలిపోవటానికి సిద్దంగా ఉంది.