Bible Versions
Bible Books

Joshua 17:9 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   సరిహద్దు కానాయేటి దక్షిణ దిక్కున యేటివరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్లలో ఊళ్లు ఎఫ్రాయిమీయులకు కలిగెను; అయితే మనష్షీయుల సరిహద్దు యేటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయుల కును ఉత్తరభూమి మనష్షీయులకును కలిగెను.
ERVTE   మనష్షే సరిహద్దు దక్షిణాన కానా ఏటివరకు వ్యాపించింది. మనష్షే ప్రాంతంలోని పట్టణాలు ఎఫ్రాయిముకు చెందినవి. నదికి ఉత్తరాన ఉంది మనష్షే సరిహద్దు మరియు అది పశ్చిమాన సముద్రం వరకు విస్తరించింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us