Bible Versions
Bible Books

Joshua 22:34 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   రూబేనీయులును గాదీయులును యెహోవాయే దేవుడనుటకు ఇది మనమధ్యను సాక్షియగు నని దానికి ఏద అను పేరు పెట్టిరి.
ERVTE   మరియు, “యెహోవాయే దేవుడని మేము నమ్ముతున్నట్టు బలిపీఠం ప్రజలందరికీ తెలియజేస్తుంది” అని రూబేను, గాదు, మనష్షే ప్రజలు చెప్పారు. అందుచేత వారు బలిపీఠానికి “ఋజువు” అని పేరు పెట్టారు.
IRVTE   రూబేనీయులు, గాదీయులు “యెహోవాయే దేవుడు అనడానికి బలిపీఠం మన మధ్య సాక్షి” అని చెప్పి దానికి “సాక్షి సాక్షి ఎద అనే పేరు పెట్టారు. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us