Bible Versions
Bible Books

Judges 18:9 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   అందుకు వారులెండి, వారిమీద పడుదము, దేశమును మేము చూచితివిు, అది బహు మంచిది, మీరు ఊరకనున్నా రేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి దేశమును స్వాధీనపరచుకొనుడి.
ERVTE   ఐదుగురూ ఇలా బదులు చెప్పారు, “మేము ఒక ప్రదేశం చూశాము. అది చాలా బాగున్నది. వారిని మనం ప్రతిఘటించాలి. వేచి ఉండవద్దు! మనం వెళదాము, ప్రదేశాన్ని తీసుకుందాము.
IRVTE   దానికి వాళ్ళు “రండి! మనం వాళ్ళపై దాడి చేద్దాం. దేశాన్ని మేము చూశాం. అది ఎంతో బాగుంది. చేతులు ముడుచుకుని కూర్చోకండి. వాళ్ళపై దాడి చేసి దేశాన్ని ఆక్రమించుకోవడంలో ఇక ఆలస్యం చేయవద్దు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us