Bible Versions
Bible Books

Lamentations 4:16 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను ఆయన ఇకమీదట వారిని లక్ష్యపెట్టడు యాజకులయెడల జనులు గౌరవము చూపకపోయిరి పెద్దలమీద దయ చూపకపోయిరి.
ERVTE   యెహోవాయే ప్రజలను నాశనం చేశాడు. ఆయన వారి బాగోగులు ఎంతమాత్రం తెలుసు కోలేదు. ఆయన యాజకులను గౌరవించలేదు. ఆయన యూదా పెద్దలతో స్నేహ భావంతో లేడు.
IRVTE   యెహోవా తన సన్నిధిలోనుంచి వాళ్ళను చెదరగొట్టాడు. PEPS ఇంక ఆయన వాళ్ళను పట్టించుకోడు. PEPS ఇంక యాజకులపట్ల ఎవరూ గౌరవం చూపించరు. పెద్దల పట్ల ఎవరూ దయ చూపించరు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us