Versions
TEV నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చినతరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల
ERVTE “కనాను దేశాన్ని నేను నీ ప్రజలకు ఇస్తున్నాను. నీ ప్రజలు ఆ దేశం చేరుతారు. ఆ సమయంలో ఎవరి యింట్లోనైనా నేను కుష్ఠుపొడను పెరగనీయవచ్చు.