Bible Versions
Bible Books

Leviticus 25:16 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   సంవత్సరముల లెక్క హెచ్చినకొలది దాని వెల హెచ్చింపవలెను, సంవత్సరముల లెక్క తగ్గినకొలది దాని వెల తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్కచొప్పున అతడు దాని నీకు అమ్మును గదా.
ERVTE   చాలా సంవత్సరాలు ఉంటే, ఖరీదు ఎక్కువ ఉంటుంది. సంవత్సరాలు తక్కువ ఉంటే ఖరీదు తగ్గించాలి. ఎందుచేతనంటే నీ పొరుగువాడు నిజానికి కొన్ని పంటలు మాత్రమే నీకు అమ్ముతున్నాడు. వచ్చే ఉత్సవంలో భూమి తిరిగి అతని కుటుంబ పరం అవుతుంది.
IRVTE   సంవత్సరాల లెక్క పెరిగిన కొద్దీ దాని వెల పెంచాలి. సంవత్సరాల లెక్క తగ్గిన కొద్దీ దాని వెల తగ్గించాలి. ఎందుకంటే పంటవచ్చిన సంవత్సరాల లెక్క చొప్పున అతడు దాని ఖరీదు కట్టాలి గదా.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us