Versions
TEV వారి యోచన మాకు తెలియబడెననియు, దేవుడు దానిని వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారము వినగా, మాలో ప్రతివాడును తన పనికి గోడదగ్గరకు వచ్చెను.
ERVTE తమ పథకాలు మాకు తెలిసిపోయాయన్న విషయం మా శత్రుపులు విన్నారు. తమ పథకాలను దేవుడు భగ్నం చేశాడని వాళ్ల గ్రహించారు. తర్వాత మేమందరం తిరిగి పని ప్రారంభించాము. ప్రతి ఒక్కడూ తను వదిలిన పని భాగానికి తిరిగి వెళ్లాడు.