Bible Versions
Bible Books

Proverbs 18:5 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   తీర్పు తీర్చుటలో భక్తిహీనులయెడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు.
ERVTE   ఒకడు నేరస్థుడైతే వానికి సహాయం చేయవద్దు.అతడు తప్పు ఏమీ చేయకపోతే అతని యెడల న్యాయంగా ఉండు.
IRVTE   దుష్టుడి పట్ల పక్షపాతం చూపుడం, నిర్దోషులకు అన్యాయం చేయడం భావ్యం కాదు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us