Bible Versions
Bible Books

Zechariah 3:9 (GNTTRP) Tischendorf Greek New Testament

Versions

TEV   యెహోషువ యెదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, రాతికి ఏడు నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు; మరియు ఒక దినము లోగానే నేను దేశముయొక్క దోషమును పరిహ రింతును;
ERVTE   చూడండి, యెహోషువ ముందు నేనొక రాతిని పెట్టాను. రాతికి ఏడు పక్కలు ( కండ్లు ) ఉన్నాయి. రాతి మీద నేనొక ప్రత్యేక వర్తమానం చెక్కుతాను. నేను ఒక్క రోజులో దేశంలోని పాపాలన్నీ తీసివేస్తానని ఇది తెలియ జేస్తుంది.”
IRVTE   యెహోషువ ముందు నేను ఉంచిన రాయిని జాగ్రత్తగా చూడండి. PEPS రాయికి ఏడు కళ్ళు ఉన్నాయి. PEPS నేను దాని మీద అక్షరాలు చెక్కుతాను.” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. PEPS “ఒక్క రోజులో నేను దేశ ప్రజల అపరాధాలను తొలగిస్తాను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us