Versions
TEV ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతిగల వారై అన్నపానములు పుచ్చుకొందురు;
ERVTE ఇశ్రాయేలులో మిగిలిన వారు చెడు పనులు చేయరు. వారు అబద్ధాలు చెప్పరు. వారు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించరు. వారు తిని ప్రశాంతంగా పడుకొనే గొర్రెల్లా ఉంటారు - వారిని ఎవరూ ఇబ్బంది పెట్టరు.”