Versions
TEV మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము.
ERVTE ఆయన ఆజ్ఞల్ని మనం ఆచరిస్తే ఆయన మనకు తెలుసుననే విశ్వాసం మనలో కలుగుతుంది.
IRVTE ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది.