Bible Versions
Bible Books

1 Kings 21:9 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   తాకీదులో వ్రాయించిన దేమనగాఉపవాసదినము జరుగవలెనని మీరు చాటించి నాబోతును జనులయెదుట నిలువబెట్టి
ERVTE   ఆమె పంపిన లేఖలో ఇలా వుంది: ప్రజలందరికి ఉపవాస దినాన్ని ఒకటి ప్రకటించండి. తరువాత పట్టణంలోని ప్రజలందరినీ రోజు సమావేశం పర్చండి. సమావేశంలో మనం నాబోతును గురించి మాట్లాడాలి.
IRVTE   ఉత్తరాల్లో ఇలా రాయించింది. “ఉపవాస దినం జరగాలని మీరు చాటింపు వేయించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టండి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us