Bible Versions
Bible Books

2 Kings 4:41 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   అతడుపిండి కొంత తెమ్మనెను. వారు తేగాకుండలో దాని వేసి, జనులు భోజనము చేయు టకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి జబ్బు కనిపింపకపోయెను.
ERVTE   అప్పుడు ఎలీషా, “కొంచెం పిండి తీసుకురండి” అన్నాడు. వారు పిండిని ఎలీషా వద్దకు తీసుకు వచ్చారు. దాన్ని అతను కుండలో వేసి. “మనష్యులకు కూర వడ్డించండి. వారు భుజిస్తారు” అని ఎలీషా చెప్పాడు. ఆకూరలో ఎలాంటి దోషం లేదు.
IRVTE   కానీ ఎలీషా “కొంచెం పిండి తీసుకు రండి” అన్నాడు. పాత్రలో అతడు పిండి వేసి “భోజనానికి దీన్ని వడ్డించండి” అన్నాడు. ఇక పాత్రలో హానికరమైనది లేకుండా పోయింది. PS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us