Versions
TEV అప్పుడు భూమి కంపించి అదిరెనుపరమండలపు పునాదులు వణకెనుఆయన కోపింపగా అవి కంపించెను.
ERVTE భూమి విస్మయం చెంది, కంపించింది, పరలోకపు పునాదులు కదిలి పోయాయి, యెహోవా కోపావేశుడైన కారణాన!
IRVTE అప్పుడు భూమి కంపించింది. అదిరింది.
పరమండలపు పునాదులు వణికాయి.
ఆయన కోపానికి అవి కంపించాయి.