Versions
TEV యెహోవా దూత అరణ్య ములో నీటిబుగ్గయొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని
ERVTE ఎడారిలో నీటి ఊట దగ్గర యెహోవా దూతకు ఆ పనిమనిషికి కనబడింది. షూరు మార్గంలో ఆ ఊట ఉంది.
IRVTE షూరుకు వెళ్ళే దారిలో అడవిలో నీటి ఊట దగ్గర యెహోవా దూత ఆమెను చూశాడు.