Versions
TEV అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను
ERVTE అంజూరపు చెట్టు కాయలు కాయకుండా ఉండవచ్చు. ద్రాక్షలతలపై కాయలు ఉండక పోవచ్చు. చట్చకు ఆలిపు పండ్లు కాయక పోవచ్చు. పోలాల్లో ఆహర ధాన్యాలు పండక పోవచ్చు. దొడ్లలో గొర్రెలు ఉండక పోవచ్చు. కొట్టాలలో పాడి పశువులు లేకపోవచ్చు.
IRVTE అంజూరపు చెట్లు పూత పట్టకపోయినా, PEPS ద్రాక్షచెట్లు ఫలింపక పోయినా, PEPS ఒలీవచెట్లు కాపులేక ఉన్నా, PEPS చేనులో పైరు పంటకు రాకపోయినా, PEPS గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, కొట్టంలో పశువులు లేకపోయినా, PEPS