Versions
TEV ఎఫ్రాయిమువారు అబద్ధములతో నన్ను ఆవరించి యున్నారు; ఇశ్రాయేలువారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు; యూదావారు నిరాటంకముగా దేవునిమీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవునిమీద తిరుగబడుదురు.
ERVTE “బూటకపు దేవుళ్లతో ఎఫ్రాయిము నన్ను చుట్టు ముట్టాడు. ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా తిరిగారు. మరియు వాళ్లు నశింపజేయబడ్డారు! కాని, యూదా యింకా ఎల్ - తోనే నడుస్తున్నాడు. యూదా అపవిత్రలకు నమ్మ కస్తుడుగా ఉన్నాడు.”
IRVTE {ఇశ్రాయేలు పాపం} PS ఎఫ్రాయిము వారు నా చుట్టూ అబద్ధాలు అల్లారు. PEPS ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించారు. PEPS కానీ యూదా వారు ఇంకా నాతోనే ఉన్నారు. PEPS పరిశుద్ధ దేవునికి నమ్మకంగానే ఉన్నారు. PE