Versions
TEV అధిపతుల మందిరము ఎక్కడ నున్నది?భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే.
ERVTE యువరాజు ఇల్లు ఎక్కడ?’ దుర్మార్గుడు నివసించిన ఆ ఇల్లు ఏది?, అని మీరు అంటారు.
IRVTE “ఉన్నత వంశస్థుల గృహాలు ఎక్కడ ఉన్నాయి? దుర్మార్గుల నివాసాలు ఎక్కడ ఉన్నాయి?” అని మీరు అడుగుతున్నారు గదా.