Versions
TEV నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.
ERVTE యోబూ, నీవు చాలా ముసలివాడిని కదా? భూమి చేయబడినప్పుడు నీవు అక్కడ ఉన్నావు కనుక నీకు ఈ సంగతులన్నీ తెలుసు అని నాకు గట్టిగా తెలుసు. నీవు లేవూ?
IRVTE ఇవన్నీ నీకు తెలుసు కదా! నువ్వు అప్పటికే పుట్టావట గదా. నువ్వు బహు వృద్ధుడివి మరి.