Bible Versions
Bible Books

Leviticus 8:9 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   అతని తలమీద పాగాను పెట్టి, పాగామీదను అతని నొసట పరిశుద్ధకిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
ERVTE   అహరోను తలమీద తలపాగాను కూడా మోషే పెట్టాడు. తలపాగా ముందర భాగంలో బంగారు బద్దను మోషే పెట్టాడు. బంగారు బద్ద పరిశుద్ధ కిరీటం. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇలా చేసాడు.
IRVTE   అతనికి తలపాగా పెట్టాడు. పాగా ముందు భాగంలో పరిశుద్ధ కిరీటంలా బంగారు రేకుని ఉంచాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లుగా మోషే ఇదంతా చేశాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us