Versions
TEV ఎవరైననుమీరెందుకు దీని విప్పు చున్నారని మిమ్ము నడిగినయెడల ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను.
ERVTE ఎవరైనా ‘ఎందుకు విప్పుతున్నారు?’ అని అడిగితే ఇది ప్రభువుకు కావాలని చెప్పండి” అని అన్నాడు.
IRVTE ఎవరైనా ‘దీన్ని ఎందుకు విప్పుతున్నారు’ అని మిమ్మల్ని అడిగితే ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి” అని చెప్పి వారిని పంపించాడు. PEPS