Versions
TEV కొంతదూరము సాగిపోయి నేలమీద పడి, సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు
ERVTE ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై మోకరిల్లి వీలైతే ‘ఆ ఘడియ’ రాకూడదని ప్రార్థిస్తూ,
IRVTE {మొదటి ప్రార్థన} (మత్తయి 26:39; లూకా 22:41-42) PS ఇంకా కొంత ముందుకు వెళ్ళి నేల మీద పడి, సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటిపోవాలని ప్రార్థన చేశాడు.