Bible Versions
Bible Books

Matthew 26:57 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   యేసును పట్టుకొనినవారు ప్రధానయాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసికొనిపోగా, అక్కడ శాస్త్రులును పెద్దలును కూడియుండిరి.
ERVTE   వాళ్ళు యేసును బంధించి ప్రధాన యాజకుడైన ‘కయప’ దగ్గరకు తీసుకు వెళ్ళారు. అక్కడ శాస్త్రులు, పెద్దలు ఇదివరకే సమావేశమై వున్నారు.
IRVTE   {కయప ఎదుటా సన్హెడ్రిన్ ఎదుటా యేసు} (మార్కు 14:53-65; యోహా 18:12; 19-24) PS యేసును పట్టుకున్న వారు ఆయనను ప్రధాన యాజకుడు కయప దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు సమావేశమై ఉన్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us