Versions
TEV నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యె మాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను.
ERVTE This verse may not be a part of this translation
IRVTE నేను యెహోవా దృష్టికి పాపం చేశాను,
కాబట్టి ఆయన నా పక్షాన వాదించి
నా పక్షాన న్యాయం తీర్చే వరకూ
నేను ఆయన కోపాగ్ని సహిస్తాను.
ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు.
ఆయన తన న్యాయంలో నన్ను కాపాడడం నేను చూస్తాను. PEPS