Versions
TEV బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును.
ERVTE బల్లులు నీవు చేతితో పట్టుకోగలిగినంత చిన్నవి. కానీ అవి రాజుల గృహాలలో నివసించటం నీవు చూడ గలవు.
IRVTE నీవు బల్లిని చేతితో పట్టుకోగలవు. అయినా రాజ గృహాల్లో అది ఉంటుంది. PEPS