Bible Versions
Bible Books

Psalms 2:5 (GNTWHRP) Westcott-Hort Greek New Testament

Versions

TEV   ఆయన ఉగ్రుడై వారితో పలుకునుప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును
ERVTE   దేవుడు కోపగించి, ప్రజలతో చెబుతున్నాడు: “రాజుగా ఉండేందుకు నేను మనిషిని నిర్ణయించాను. అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.” మరియు అది యితర నాయకులను భయపడేలా చేస్తుంది. నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను మేల్కొందును. ఇది నాకు ఎలా తెలుస్తుంది?? ఎందుచేతనంటే యెహోవా నన్ను ఆవరించి, కాపాడును గనుక!
IRVTE   ఆయన ఉగ్రుడై వారితో మాట్లాడతాడు. విపరీతమైన కోపంతో వాళ్ళను భయభీతులకు గురి చేస్తాడు
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us