Versions
TEV వినువారెవరును లేరనుకొని వారు తమ నోటనుండి మాటలు వెళ్లగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి.
ERVTE వారి బెదరింపులు, అవమానాలు వినుము. వారు అలాంటి క్రూరమైన సంగతులు చెబతారు. వాటిని వింటున్నది ఎవరో వారికి అనవసరం.
IRVTE మన మాటలు ఎవరు వింటారులే అనుకుని వారు తమ నోటితో మాటలు వెళ్లగక్కుతారు. వారి పెదాల్లో కత్తులున్నాయి.