Versions
TEV నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను పద్మములున్నచోట అతడు మందను మేపుచున్నాడు
ERVTE నా ప్రియుడు నావాడు, నేను అతని దానను! అతడు పద్మాల నడుమ గొర్రెలను మేపుతున్నాడు!
IRVTE (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)
నా ప్రియుడు నా వాడు.
నేను అతని దాన్ని.
లిల్లీలు ఉన్నతావుల్లో అతడు మందను చక్కగా మేపుతున్నాడు.