Versions
TEV నా ప్రియుడా, లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము.
ERVTE ఓ నా ప్రియుడా రా, చేలల్లోకి పోదాము రా, పల్లెల్లో రేయి గడుపుదాము రా,
IRVTE ప్రియా, రా. మనం పల్లెకు పోదాం. పల్లెటూర్లో * పల్లెటూర్లో అడవి పువ్వుల్లో రాత్రి గడుపుదాం.