Bible Versions
Bible Books

2 Samuel 1:13 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   తరువాత దావీదునీవెక్కడ నుండి వచ్చితివని వార్త తెచ్చినవాని నడుగగా వాడునేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడననెను.
ERVTE   సౌలు మరణవార్త తెచ్చిన యువసైనికుని, “నీవెక్కడ నుంచి వచ్చావు?” అని దావీదు అడిగాడు. “నేనొక పరదేశీయుని కుమారుడను. అమాలేకీయుడను,” అని యువసైనికుడు అన్నాడు.
IRVTE   తరువాత దావీదు “నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?” అని వార్త తెచ్చినవాణ్ణి అడిగాడు. వాడు “నేను ఇశ్రాయేలు దేశంలో నివసించే అమాలేకువాడైన ఒకడి కొడుకును” అన్నాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us