Bible Versions
Bible Books

Amos 3:9 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   అష్డోదు నగరులలో ప్రకటనచేయుడి, ఐగుప్తుదేశపు నగరులలో ప్రకటనచేయుడి; ఎట్లనగా--మీరు షోమ్రోను నకు ఎదురుగానున్న పర్వతములమీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి; అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   అష్డోదు రాజ భవనాల్లో ప్రకటించండి.
ఐగుప్తుదేశపు రాజ భవనాల్లో ప్రకటించండి.
వాళ్ళతో ఇలా చెప్పండి,
“మీరు సమరయ పర్వతాల మీద సమావేశమై
దానిలోని గందరగోళాన్ని చూడండి.
అక్కడ జరిగే దౌర్జన్యాన్ని చూడండి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us