Bible Versions
Bible Books

Genesis 43:6 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   అందుకు ఇశ్రాయేలుమీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేల అనగా
ERVTE   “మీకు ఇంకో సోదరుడు ఉన్నాడని అసలు మీరెందుకు చెప్పారు? ఇంత కీడు మీరెందుకు నాకు చేసారు?” ఇశ్రాయేలు (యాకోబు) అడిగాడు.
IRVTE   అందుకు ఇశ్రాయేలు “మీకు ఇంకొక తమ్ముడు ఉన్నాడని మీరు అతనితో చెప్పి నాకు ఇంత కీడు ఎందుకు తెచ్చిపెట్టారు?” అన్నాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us