Versions
TEV నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు పొలమును కొని, పదియేడు తులముల వెండి తూచి ఆతనికిచ్చితిని.
ERVTE అనాతోతు వద్ద వున్న పొలాన్ని నా పినతండ్రి కుమారుడైన హ నమేలు నుండి కొన్నాను. దాని వెలగా పదునేడు తులాల వెండిని తూచి ఇచ్చినాను.
IRVTE కాబట్టి, మా బాబాయి కొడుకు హనమేలు పొలం కొని, 17 తులాల వెండి * 17 తులాల వెండి 200 గ్రాములు తూచి అతనికిచ్చాను. PEPS