Versions
TEV వారక్కడనుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్లు చుండిరి; అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టములేక పోయెను;
ERVTE This verse may not be a part of this translation
IRVTE {యేసు తన మరణాన్ని గురించి ముందుగా చెప్పడం} (మత్తయి 17:22-23; లూకా 9:43-45) PS వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ ప్రాంతం మీదుగా దాటిపోయారు. ఆ సంగతి ఎవరికీ తెలియకూడదని యేసు ఆశించాడు.