Bible Versions
Bible Books

Zephaniah 1:14 (HCSB) Holman Christian Standard Bible

Versions

TEV   యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు.
ERVTE   యెహోవా తీర్పు తీర్చే ప్రత్యేక దినం త్వరగా వచ్చేస్తుంది! రోజు దగ్గర్లో ఉంది; మరియు వేగంగా వచ్చేస్తుంది. యెహోవా ప్రత్యేక తీర్పు దినాన ప్రజలు విచారకరమైన శబ్దాలు వింటారు. బలమైన స్తెనికులు కూడ ఏడుస్తారు!
IRVTE   {మహా ఉగ్రతా దినం} PS యెహోవా మహా దినం దగ్గర పడింది. PEPS యెహోవా దినం సమీపంగా ఉంది. అతి శీఘ్రంగా వస్తూ ఉంది. PEPS వినండి. యెహోవా దినం వచ్చేస్తోంది. PEPS పరాక్రమశాలురు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us