Bible Versions
Bible Books

1 Corinthians 6:16 (ISAIAH_29_2)

Versions

TEV   వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా? వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా?
ERVTE   తన దేహాన్ని వేశ్య దేహంతో కలిపిన వాడు దేహంతో ఒకటైపోతాడని మీకు తెలియదా? దీన్ని గురించి, ‘రెండు దేహాలు ఒక దేహంగా అవుతాయి’ అని లేఖనాల్లో వ్రాయబడివుంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us