Bible Versions
Bible Books

Philippians 4:22 (JUDGES_20_31)

Versions

TEV   నాతోకూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరును ముఖ్య ముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు.
ERVTE   పవిత్రులందరు, ముఖ్యంగా చక్రవర్తి భవనంలో నివసించే వాళ్ళు, మీకు వందనాలు తెలుపుతున్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us