Bible Versions
Bible Books

1 Samuel 4:6 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   ఫిలిష్తీయులు కేకలు విని, హెబ్రీయుల దండులో గొప్ప కేకలధ్వని యేమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చెనని తెలిసికొని
ERVTE   ఫిలిష్తీయులు కేకలు విని, “హెబ్రీయుల స్థలములో ఎందుకీ కలకలం?” అని అనుకోసాగారు. అప్పుడు వారు యెహోవా పవిత్రపెట్టె హెబ్రీయుల శిబిరములోకి వచ్చినదని కనుగొన్నారు.
IRVTE   ఫిలిష్తీయులు కేకలు విని, హెబ్రీయుల గుంపులో గొప్ప కేకలు ఏమిటో అని ఆరా తీసి, యెహోవా నిబంధన మందసాన్ని శిబిరంలోకి తెచ్చారని తెలుసుకున్నారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us